Telugu Vedic Astrology Horoscope Rasiphalalu Services

శ్రీ విళంబి నామ సంవత్సర కర్కాటకరాశి రాశీ ఫలితాలు 2018 - 2019

2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Karkataka Rasi Phalitalu / Cancer Sign Predictions

Sri Vilambi Telugu Karkataka Rasi Phalalu 2018 2019
  • పునర్వసు నక్షత్ర 4 వ పాదం, పుష్యమి నక్షత్ర 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1, 2, 3, 4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 08 వ్యయం - 02 రాజపూజ్యం - 07 అవమానం - 03

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు లభించును. వ్యాపార - వ్యవహారాలు అనుకూలించును. ఆలోచనలను కార్యరూపంలోనికి తీసుకొనిరాగలరు. ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన అన్ని వర్గములవారికి మంచి ఫలితాలు ఏర్పడును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురువు కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా అనుకూలమై ఉండును. విద్యార్థులకు అతి చక్కటి ఆశించిన విద్య లభించును. భూసంబంధ వ్యాపారం లేదా వ్యవసాయం చేయువారికి మంచి లాభాలు కలుగును. వాహన యోగమును ఏర్పరచును. సంతాన ప్రయత్నములు చేయువారికి 11-అక్టోబర్-2018 తదుపరి చక్కటి సంతాన ప్రాప్తిని కలుగచేయును.

శని వలన శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అంత మంచి జరుగదు. సంవత్సరంలో చిన్న చిన్న తగాదాలను, ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు మంచి ఫలితాలను కలుగచేయడు. ఇతరులతో పరుషంగా మాట్లాడునట్టు, దయా దాక్షిణ్యాలను మరచి ప్రవర్తించునట్టు చేయును. కేతువు సంతాన సంబంధ విషయాలలో ఇబ్బందులను ఏర్పరచువాడు అగును. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సర్ప దోష నివారణ పూజ జరిపించుకోనుట మంచిది.

Pages you may like to visit:

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.